New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మన కలయిక సాక్షిగా ❤️‍🔥22

మన కలయిక సాక్షిగా ❤️‍🔥22

 

అయిపోయాను అని టేబుల్ పొజిషన్ కి భయపడుతూ రానా ను చూస్తే

 

ఫైల్స్, పేపర్స్, పెన్స్, స్టాంప్ పాడ్స్ మొత్తం అప్పటికే వాటర్ లో తడిచి గందరగోళంగా ఉన్న టేబుల్ మీద కోట్ పడడంతో ఒళ్ళు మండిన రాణా టేబుల్ మీద పంచ్ ఇచ్చి రావే ఇటు అన్నాడు చైత్రను కచ్చిగా చూస్తూ.

 

 

వస్తే ఇంకేమన్నా ఉందా..??? అసలు కోపంతో మానిస్టర్ లా ఉన్నాడని రాణా కోపానికి జడిచి ఇది కూడా నేను కావాలని చేయలేదు సార్.

 

నేను చైర్ మీదకి విసిరితే అది వెళ్లి అక్కడ పడింది. జస్ట్ ఇలా ఎండలో వేస్తే అలా ఆరిపోతుంది. కావాలంటే నేను ఐరన్ కూడా చేసి ఇస్తానని బెదురుగా బ్రతిమిలాడుతూనే వెనక్కి వెనక్కి వెళుతున్న చైత్ర టేబుల్ కి ఆ సైడ్ నుంచి కోట్ ఎడ్జ్ దొరకబుచ్చుకొని బర్రును లాగింది.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue