New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 162

మాంగళ్య బంధం – 162

అలాగే అత్తయ్య అంటు రెండు టీ గ్లాసులు తీసుకొని హాల్లోకి వెళుతుంది.. ఎందుకో ఆమెకి ఇప్పుడు ప్రణయ్ ని చూడాలి అంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది..

 

కానీ చేసేదేమీ లేక అతని ముందుకు వెళ్లి టీ గ్లాస్ ఇస్తుంది.. ప్రతిమ ని చూస్తుంటే ప్రణయ్కి కూడా కాస్త ఏదో ఫీలింగ్ కలుగుతున్న  ఆ ఫీలింగ్ ని పక్కకు నెట్టేసి సైలెంట్ గా ఆమె అందించిన గ్లాస్ తీసుకుంటాడు..

 

ఇద్దరూ  అప్పుడప్పుడు ఓరకంట ఒకరిని ఒకరు చూసుకుంటూనే  టీ తాగడం పూర్తి చేస్తారు.. వెంటనే టీ గ్లాసులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళిపోతుంది ప్రతిమ..

 

అలా రోజులు చాలా వేగంగా గడిచి పోతున్నాయి.. అప్పటికే ప్రతిమ ప్రణయలో పెళ్లయి దగ్గర పదిహేను రోజులు కావస్తుంది..

 

మధ్యాహ్నం పూట భోజనాలు చేసి హాల్లోనే కూర్చుని ఉంటారు యశోద గారు, ప్రతిమ ఇద్దరు..

 

అప్పుడే యశోద గారి ఫోన్ మోగుతుంది.. తన పక్కనే ఉన్న ఫోన్ ని ప్రతిమనే తీసుకుని యశోద గారికి అందిస్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue