రాజ్అఈన్పెటూన్ళ్లిద
పెళ్లి పీటలపై సంతోషంగా కూర్చుని గౌరీ దేవికి పూజ చేస్తుంది పల్లవి….
మొహం లో ఏ భావం లేకుండా పూజ చేస్తున్నాడు శ్రీ….
ఇద్దరు పెళ్లి బట్టల్లో చూడ ముచ్చటగా ఉంటారు….ఆనంద్ గారు వాళ్ళ తాహతు కి తగ్గట్టుగా చాలా గ్రాండ్ గా చేస్తున్నారు….
ఇష్టమయిన వాళ్ళు పొగుడుతూ ఆ పెళ్లి నీ చూస్తుంటే ఇష్టం లేని వాళ్ళు తిట్టుకుంటూ చూస్తున్నారు ఆ పెళ్లి నీ…
బాబు జీలకర్ర బెల్లం పెట్టవయ్య….