అప్పటికే డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ వుంటాడు
ఆయన చేసిన తరువాత సంజు దగర కి
వెళ్ళి నేను చెప్పగా సంజయ్ తను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు
అని అందుకే ఎలా జరిగింది
నేను ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చ టూ డేస్ లో లేస్తుంది
ఒకే డాక్టర్
వెళ్ళి హాల్లో సోఫా లో కూర్చుని
భవ్య అని పిలుస్తాడు కాదు కాదు
అరుస్తాడు
ఫాస్ట్ గా వచ్చి టెన్షన్ గా చెప్పు అన్నయ్య
అంటుంది
తను అంత స్ట్రెస్ తీసుకుంటుంటే పక్కన ఉండి
ఏం చేస్తునావ్
అది అన్నయ్య కాల్ వస్తే మాట్లాడుతూ…
నీకు ఇప్పుడు అంత వీఐపీ ఇంపార్టెంట్ కాల్స్
ఏం ఉన్నాయి భవ్య కాల్ మాట్లాడకపోతే
చచ్చిపోతావా
అంటే అన్నయ్య నాన్న వున్నాడు వదిన దగ్గర అప్పుడు
అందుకే
నాన్న….
మీరు ఏం చేస్తున్నారు నాన్న తన దగ్గర
ఏం లేదు సంజు తనతో నేను ఒకసారి కూడా
మాట్లాడ లేదు గా అందుకే నార్మల్ గా మాట్లాడి
హెల్త్ ఎలా ఉందో కనుకొననా అంతే రా
అని అంటారు వంశీ గారు