New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 14

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 14

ఎపిసోడ్14

ఇక్కడ ఎదురుగా వస్తున్న వ్యక్తి స్వప్నికను ఢీకొంటాడు. కంగారుగా ఆమె కింద పడబోయింది. 

 

అతను ఆమెను పడకుండా గట్టిగా కౌగిలించుకుని ఆపుతాడు. 

 

తనకిష్టమైన పెర్ఫూమ్ స్మెల్. స్వప్నిక మూసుకున్న తన కళ్ళను మెల్లగా తెరిచి చూసింది. 

 

ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం. స్వప్నిక పెదవులు అప్రయత్నంగా విజె అని పలికాయి. 

 

తడబాటుగా పక్కకి తల తిప్పి చూసింది.  

 

స్వప్నిక విజె అని పిలవడం విన్న ఆ అన్ నోన్ పర్సన్ అప్పటికే ఆమె నుండి దూరంగా వెళ్ళిపోతూ కనిపించాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue