Library
Published Stories
Updates
Posts
-
పురం అనితారాణి చంద్రవర్షిణినువ్వే నాకు ప్రాణం లేడీ సీఈవో రొమాంటిక్ లవ్ స్టోరీ స్వప్నిక, విరాజ్ రవిచంద్ర(వీజే) వాళ్ళిద్దరి కళ్ళూ కళ్ళు కలుసుకోలేదు. మనసూ మనసూ మాట్లాడుకోలేదు. అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమెలా పుట్టింది? తొలి చూపులోనే గాలివాటున పూలవర్షం కురుస్తుందంట..చిరు స్పర్శతోనే గుండె వేగంగా కొట్టుకుందంట.కానీ వాళ్ళిద్దరి మధ్య అలాంటివేవీ లేవు. గాలిలో అలవోకగా ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్నట్టనిపిస్తుంది. దగ్గరగా వొస్తే ఎక్కడో దూరతీరాల్లో ఉన్నట్టనిపిస్తుంది. మరి ఇలాంటి ఇద్దరి మధ్యా ప్రేమ పుడితే?? వెంటనే చదవండి నువ్వే నాకు ప్రాణం..
-
పురం అనితారాణి చంద్రవర్షిణిహాయ్.. నేను రాస్తున్న నువ్వే నాకు ప్రాణం సిరీస్ లో చిన్న పొరపాటు జరిగింది.. అదేంటంటే.. నిన్న పోస్ట్ చేసిన 57 ఇంకా 58 ఎపిసోడ్స్ సేమ్ కంటెంట్ పబ్లిష్ అయింది.. అందుకని ఇంతకుముందే 57 నుండి 59 వరకు ఉన్న ఎపిసోడ్స్ ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా పబ్లిష్ చేసాను. దయచేసి గమనించండి.. ఇది గుర్తు పట్టి నాకు కామెంట్ పెట్టిన శాంతి గారికి చాలా..చాలా థ్యాంక్స్ శాంతి గారు..🙏🙂