New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 53

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 53

ఎపిసోడ్ 53

 

విజె, స్వప్నికల జంట చూడ ముచ్చటగా ఉందని అనుకున్న కుటుంబ సభ్యులు పరుషురామ్ ఫోనొచ్చిందని తెలిసి సీరియస్ గా క్రిష్ణమూర్తి వైపు చూసారు. 

 

తరువాత ఏమైందో ఇప్పుడు చూద్దాం.

 

పరుషురామ్ అన్న పేరు క్రిష్ణమూర్తి నోటి నుండి  రాగనే కంగారు పడింది స్వప్నిక.

 

ఆఫీసులో తను ఓవర్ గా రియాక్ట్ అయ్యానేమో, తన వల్ల వీళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్ వొచ్చిందా అని భయపడింది స్వప్నిక.

 

అనుకోకుండా పక్కన ఉన్న విజె చేయిని పట్టుకుంది. అతను ఆమెకు ధైర్యమిస్తున్నట్టు స్వప్నిక చేయిని నొక్కి పట్టుకున్నాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue