New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 11
పులి పంజా 🐯 Premium 3 min read

పులి పంజా 🐯 – 11

భాగం – 11

 

అక్కడ ఒక్క క్షణం మనసిచ్చిన ప్రేయసి అందాలని మనసారా మై మరిచిపోయి చూస్తున్న వేళ….

 

చూపులు తన పైనే ఉన్న తన చెవులు మాత్రం ఆ చుట్టు పక్కల ఉండే శబ్దాల పైనే ఉన్నాయి. 

 

అలా వింటున్న తన చెవికి ఒక్క సారిగా పులి అడుగుల చప్పుడు వినగానే చెట్టు చాటున దాగున్న రాము వెంటనే బయటికి వచ్చి, “బుజ్జి త్వరగా బయటికి రా” అరిచేశాడు చిన్నగా… 

 

అంత సడన్గా వినిపించిన తన బావ మాటలకి ఉలిక్కి పడి ఒంటి పై ఉండే లంగాని గట్టిగా పట్టుకొని పైన టవల్ చుట్టుకొని, “బావ నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ” కోపంగా అరిచేసింది. 

 

“అబ్బా బుజ్జి గట్టిగా అరవకు ఆ పులి ఇటు వైపు గానే వస్తున్నట్టుంది.”

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue