New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పులి పంజా 🐯 – 21 Bonus Part – 2
పులి పంజా 🐯 Premium 3 min read

పులి పంజా 🐯 – 21 Bonus Part – 2

Bonus Part – 2

 

| తప్పిపోయిన పాప కథ |

 

సరిగ్గా ఆ పులి నా బేబీని పట్టుకునే టైంకి ఆ కుర్రాడు నా బిడ్డను తీసేయడంతో పైకి ఎగిరిన ఆ పెద్దపులి కాస్త మా ఫారెస్ట్ ఆఫీసర్ల చేతుల్లో చిక్కుకుపోయింది. 

 

దాన్ని మా వాళ్ళేం చేయరులెండి. కాస్త మత్తు ఇంజక్షన్ ఇచ్చేసి జనాలు లేని ప్రాంతాల్లో వదిలేస్తారు అంతే. 

 

నా బిడ్డకు ఏం కాలేదు అని తెలియగానే ఇక్కడ లేని నా ఊపిరి ఒక్క క్షణం ఆగి కొట్టుకుందండి. 

 

గాలిలా మారిపోయిన నా ప్రాణంతో నా బుజ్జి తల్లి వెన్నంటే వెళ్లాను. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue