New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమే పునాదిగా 💖 – 8

ప్రేమే పునాదిగా 💖 – 8

అర్జున్ వీక్ అంత వర్క్ చేసిన వీకెండ్ వస్తే చాలు ఆద్య నీ బయటకి తీసుకెళ్లడం, సిటీ మొత్తం తిప్పి ఆమెకు చూపించడం, అప్పుడప్పుడు వైజాగ్ తీసుకొచ్చి తన పేరెంట్స్ తో రెండు ఫోజులు సంతోషం గా గడిపి వెళ్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు…

 

అర్జున్ కి సుమన్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు.. అతను అర్జున్ వేరే వేరే కంపెనీ లు అయిన అప్పుడప్పుడు బయట కలిసేవారు.. 

 

తక్కువగా కలిసిన సరే ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి త్వరగానే క్లోజ్ అవుతారు….

 

అర్జున్, సుమన్ తో కలిసి  ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుండేవాడు కూడా…

 

అలా 1 ఇయర్ గడిచిపోయాక అర్జున్ ప్రవర్తన లో చిన్నగా మార్పు రావడం మొదలయింది…..

 

ఎలా అంటే ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ, ఆద్య నీ ఆటపట్టిస్తూ, అల్లరి చేసే అర్జున్ ఇప్పుడు చీటికీ మాటికీ ఆద్య నీ తిట్టడం, విసుక్కోవడం, అసలు తను ఇంట్లో ఉందొ లేదో, తింటుందో, తినలేదో కూడా పట్టించుకోకపోవడం, ఎక్కువగా బయటే తిరగడం, ఇంటికి లేట్ గా రావడం, అది కాక తాగి రావడం ఇలా చేయడం మొదలు పెట్టాడు …

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue