New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ వెన్నెల🌙❤️ – 8

ప్రేమ వెన్నెల🌙❤️ – 8

డాక్టర్ జాన్ చెప్పే సమాధానం కోసం నవనీత్ ఎదురుచూస్తున్నాడు. ప్రతి క్షణం అతను అక్కడే కూర్చుని లోలోపల ఎంతగా తల్లడిల్లిపోతున్నాడో ఆయనకి అర్థమవుతోంది…

 

“See Mr. నవనీత్. ఆమికి జ్ఞాపకశక్తిలో ఎలాంటి సమస్య కనిపించడం లేదు…. So.. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు…”

 

డాక్టర్ జాన్ అలా చెప్పగానే నవనీత్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కళ్ళు మూసుకుని కుర్చీకి వెనక్కి ఆనుకుని కాసేపు అలాగే కూర్చున్నాడు….

 

అతని గుండెల్లో వర్షం కురిసి వెలిసినంత ప్రశాంతత నిండిపోయింది.

 

💕

 

“అమ్మా…. ఆమి…. నన్ను… నన్ను గుర్తుపట్టలేదా నీకు….” కళ్ళు నిండా నీళ్లతో నందిని అడిగింది. ఆమి మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆమె వైపు చూసింది….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue