New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 10

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 10

విక్కీ అలా చెప్పగానే సోనీ విక్కీని ఎగాదిగా చూస్తూ ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అంటుంది…

 

అప్పుడే విక్కీ మొబైల్ రింగ్ అవుతుంది…కాల్ చేసింది కార్ మెకానిక్…దాంతో విక్కీ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతాడు..

 

అవతల వైపు నుండి అతను సార్ మీ ఆఫీస్ బయటే ఉన్నాను కార్ కీస్ ఇస్తే చెక్ చేస్తాను అంటాడు..

 

ఓహ్ అవునా ఓకే.. వెయిట్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విక్కీ…

 

కాల్ కట్ చేసిన అతను సోనీ నీ చూస్తూ బయట మెకానిక్ వెయిట్ చేస్తున్నాడు కార్ కీస్ కావాలంట అని చెప్తాడు చిన్నగా …

 

అది విన్న సోనీ ఓహ్ అవునా మెకానిక్ వచ్చేసాడా ఓకే నేను కీస్ ఇచ్చి కార్ ప్రాబ్లమ్ ఏంటో కనుక్కుంటాను అంటూ చైర్ లో నుండీ లేచి ఆ రూం నుండీ బయటకి వెళ్తుంటుంది…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue