New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నా మనసుని తాకే 💘 స్వరమా

1 story Ongoing Family Drama Love Suspense

నా మనసుని తాకే 💘 స్వరమా అదొక అరుదయిన.కళ్యాన మండపం.పచ్చటితోరణాలు.తో.బంతి చామంతి గులాబి తులిప్స్ఇలా అందమయిన.అరుదయిన పుష్పాలతోమెరిసి పోతుంది ఆ ప్రదేశమంతా. ఎటు చూసినా కాస్ట్లీ అరేంజ్మెంట్స్.పెద్ద పెద్ద బిజినెస్ మేన్ లు విఐపిలతో.. కిక్కిరిసిపోయింది పెళ్లి పందిరి అంతకంతకు పెరుగుతూ వస్తున్న బంధువులు స్నేహితులు.ఆ ఏర్పాట్లు చూసి.వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు.............ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుంది ఇలాంటి సంబంధం, ఎంతైనా.. కరుణాకర్.అదృష్ఠంవంతుడు.. లేక పోతే అంత పెద్దింటి వాళ్ళు కోరి వచ్చారంటే.మాటల... అని . కొందరు మరి..కొందరు ఏమొ.. వాళ్ళ కెందుకు ఇలాంటి అదృష్టం కలిసి రాలేదు అని వాళ్ళ మనసుల్లో అసూయ ని ఈర్ష్య ని వెళ్ల గక్కుతున్నారు......ఇంతలో అమ్మ పెళ్లి కుమార్తె ను తీసుకురండి అన్న పంతులు గారి పిలుపు కి. అమ్మాయి ని తీసుకురావడానికి వెళ్లారు కొంతమంది పెద్దవాళ్ళు ఆడ పిల్లలు..............పెళ్ళి కూతురి…

Browse Stories

నా మనసుని తాకే 💘 స్వరమా

నా మనసుని తాకే 💘 స్వరమా – 1

నా మనసుని తాకే 💘 స్వరమా      అదొక అరుదయిన.కళ్యాన మండపం.పచ్చటి తోరణాలు.తో.బంతి చామంతి గులాబి తులిప్స్ ఇలా అందమయిన.అరుదయిన పుష్పాలతో   మెరిసి పోతుంది ఆ ప్రదేశమంతా. ఎటు చూసినా కాస్ట్లీ అరేంజ్మెంట్స్.పెద్ద పెద్ద బిజినెస్ మేన్ లు  విఐపిలతో.. కిక్కిరిసిపోయింది పెళ్లి పందిరి      అంతకంతకు పెరుగుతూ వస్తున్న బంధువులు స్నేహితులు.ఆ ఏర్పాట్లు చూసి.వాళ్ళల్లో వాళ్ళే  గుసగుసలాడుకుంటున్నారు………….   ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుంది ఇలాంటి  సంబంధం, ఎంతైనా.. కరుణాకర్.అదృష్ఠం వంతుడు.. […]

4 min 1 view