New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 16

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 16

జరిగింది మర్చిపోయే అంత చిన్న విషయమా… నో ఇది నా జీవితానికి సంబంధించింది అంటుంది కొంచెం గట్టిగా…

 

అప్పటివరకు సోనీ నీ బతిమాలో బామాలో అక్కడ నుండి పంపించాలి అనుకున్న విక్కీ సోనీ ఎంతకీ వినకపోయేసరికి అతని సహనం నశించి,కోపంగా  ఏయ్ ఏంటి ఏదోలే ఆడపిల్లవి పాపం ఫీల్ అవుతున్నావ్ అని ఇప్పటిదాకా కూల్ గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావ్ హ…

 

నైట్ ఏదో నేనొక్కడినే నిన్ను బలవంతంగా పాడు చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నావ్… నైట్ నీ ఇష్ట ప్రకారమే కదా నాతో అలా కలుసున్నావ్..

 

నువ్వు ఒప్పుకుంటేనే కదా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసాం…అయిన నైట్ నాకంటే ముందు నువ్వేగా నన్ను రెచ్చగొట్టావ్…

 

నైట్ నేను నీకు కాఫీ ఆఫర్ చేస్తే నువ్వేం చేసావ్…కాఫీ కంటే వైన్ బెటర్ అని నన్ను టెంప్ట్ చేయలేదా…

 

నువ్వే వైన్ ఆఫర్ చేయడంతో నీకు ఇవన్నీ మాములే కాబోలు అనుకున్న… అయిన ఏంటే ఇదేదో నీకు కొత్త, నాతోనే ఫస్ట్ టైం చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావ్….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue