భూమి ఫ్రెష్ అయ్యి సిల్క్ శారీ కట్టుకుని తల తుడుచుకుంటూ ఉంటుంది….
డోర్ కొట్టిన శబ్దం తో డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ స్వాతి కనిపిస్తుంది….
హాయ్ వదిన…. అని నవ్వుతూ అని భూమి నీ చూసి వావ్ వదిన సూపర్ ఉన్నావు తెలుసా… అని లోపలికి వచ్చి. చెప్తుంది…
ఏంటి జోక్ బాగుంది… అని అంటుంది భూమి…
నిజం వదిన… నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ చీర లో…
వెక్కిరిస్తున్నవా….