నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు – 2
” సౌమ్య నీకు ఇక్కడ అర్థం కావట్లేదు శివుడు పార్వతి దేవిని పెళ్లి చేసుకున్నారు గంగా దేవి భూమి మీదకి వస్తే ఆ ఫోర్స్ కి భూమి తునాతునకలు అయిపోతుంది అంటే పీసెస్ పీసెస్ కింద అయిపోతుంది ఆ ఫ్లోని తట్టుకోలేదు అందుకే శివుడు తన జటాజూటంలో బంధించారు అర్థమవుతుందా ??? “
” అందుకే మనం ఎక్కడైనా పార్వతీ పరమేశ్వరులు అంటాం !!!! ” అంటూ తన పని చేసుకుంటూ ఉంది మైధిలి
సౌమ్య ఏదో మాట్లాడబోయింది కానీ అంతలోనే జనరల్ మేనేజర్ అటువైపు రావడం చూసి ఆ మాటలు కట్టిపెట్టి ఇక ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు సౌమ్య మైధిలి
” సీఈవో సార్ ఎంప్లాయిస్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు అందరూ బ్రేక్ తర్వాత కాన్ఫరెన్స్ రూమ్ కి రావాలి !!!! ” అనౌన్స్ చేశాడు జనరల్ మేనేజర్
అది విని చాలామంది ఎక్సైట్ అయితే మైథిలి కి మాత్రం భయంతో గుండె జారిపోయింది
” ఏంటి ఇప్పుడు ఆ కామాంధుడు ; శాడిస్ట్ గాడి తో మీటింగ్ కి అటెండ్ అవ్వాలా ??? బాబోయ్ ఇదేం కర్మ రా దేవుడా ??? ” అనుకుంటూ ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంది
మేనేజర్ అనౌన్స్ చేసి వెళ్లిపోయాక సౌమ్య తిరిగి మైధిలి చైర్ దగ్గరికి వస్తూ
” ఏమైంది ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు కచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలి అని మేనేజర్ మరీ మరీ చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తావ్ ??? ” కళ్ళు ఎగరేస్తూ అడిగింది సౌమ్య
” ఏం చేస్తాను ఏం చేయలేను !!!! ” అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయింది మైధిలి
” అయినా అసలు ఈ మైధిలి కి రన్వీర్ సర్ అంటే ఎందుకు భయం? ఎందుకు అతన్ని అసహ్యించుకుంటుంది ?? ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉంది అంటావా ??? ఏంటో సౌమ్య నువ్వు ఎక్కువ ఆలోచించి నీ బుర్రని పాడు చేసుకుంటున్నావ్ ఎక్కువగా ఆలోచించకు ఏదైనా ఉంటే మైదు నీకు చెప్తుంది కదా అలా ఏం జరిగి ఉండదు లే !!!! ” అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ తను కూడా తన పనిలో పడిపోయింది
రన్వీర్ తన క్యాబిన్ లో కూర్చుని ఆ బ్రాంచ్ కి సంబంధించిన అన్ని ఫైల్స్ శాలరీ పేమెంట్స్ అకౌంట్స్ అన్ని చెక్ చేస్తూ ఉన్నాడు
ఇంతలో అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి
” కెన్ ఐ గెట్ ఇన్ సార్ ??? ” అంటూ డోర్ దగ్గర నిలబడి అడిగింది ఒక అమ్మాయి
మిని స్కర్ట్ లో పిచ్చ హాట్ గా ఉంది ఆ అమ్మాయి చూడడానికి
ఆమె స్వరం విని ఆమె వైపు చూసాడు రన్వీర్
మినీ స్కర్ట్ లొ మెరిసిపోతున్న ఆ అమ్మాయిని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ చూశాడు
” హూ ఆర్ యు ??? ” అడిగాడు గంభీర్యమైన స్వరంతో
” హెచ్ ఆర్ ని సర్ !!!! ” కైపుగా మాట్లాడింది ఆమె
” గెట్ ఇన్ !!! ” తిరిగి కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ ఆమెని లోపలికి పిలిచాడు రణ్వీర్
లోపలికి వచ్చి రన్వీర్ ముందు నిలబడింది ఆమె
” చెప్పు ఏంటి పని ??? ” అడిగాడు రన్వీర్
తను వచ్చిన పని గురించి చెప్తూ మధ్య మధ్యలో కావాలనే రన్వీర్ నీ ముట్టుకుంటూ ఉంది ఆ అమ్మాయి
ఆమె ఇంటెన్షన్ ఇట్టే అర్థమయిపోన రన్వీర్ పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు
తను వచ్చిన పని పూర్తిగా చూసి ” యు కెన్ గో నౌ !!! ” అన్నాడు రన్వీర్
ఆమె అక్కడి నుంచి బయటికి అడుగులు వేస్తూ ఉంటే
” ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టడ్ యు కెన్ మీట్ మీ ఇన్ ది హోటల్ @@@@@ ఎట్ షార్ప్ 9:00 pm !!!! ” అన్నాడు రన్వీర్
అది విన్న ఆమె ఆనందంతో ఎగిరి గంతేసి ” థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ మిమ్మల్ని నైట్ 9 కి మీట్ అవుతాను !!!! ” అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి
తిరిగి తన పనిలో పడిపోయాడు రణ్వీర్
ఇక బ్రేక్ తర్వాత అందరూ కాన్ఫరెన్స్ రూమ్ లోకి హాజరయ్యారు
అందరికంటే వెనక్కి ఒక మూల నక్కి నక్కి కూర్చుంది మైధిలి పక్కనే సౌమ్య
” సరిపోయింది ఇంత మూలకి అవసరమా ??? ” అడిగింది సౌమ్య
” ఒసేయ్ వాడి కళ్ళలో పడే కంటే ఈ మూల కూర్చోడం బెటర్ !!! ” అంది మైధిలి
” అసలు ఇప్పుడు నువ్వు నాకు చెప్పి తీరాలి మన సీఈఓ సార్ తో నీకు ప్రాబ్లం ఏంటి ??? ” అడిగింది సౌమ్య
” ఆ దరిద్రాన్ని నేను నా నోటితో చెప్పలేను !!!! ” అంది మైధిలి అసహ్యంగా ఫేస్ పెడుతూ
” ఏం జరిగిందో చెప్తావా ??? ” అడిగింది సౌమ్య
” తెలుసా ఒకసారి షాపింగ్ మాల్ లో నేను చూసిన సీన్ ఛి నా లైఫ్ లో అలాంటి సీన్ చూస్తాను అనుకోలేదు !!!! “
” లిఫ్ట్ లో అతను ఒక అమ్మాయి కి డీప్ గా లిప్ కిస్ పెడుతున్నాడు వాడి చేతులు ఆ అమ్మాయి డ్రెస్ లోపలికి వెళ్ళాలి అసలు అలా ఎలా పబ్లిక్ ప్లేస్ లో చేస్తాడు ఛీ !!!! ” అంది మైధిలి
” ఏయ్ మేబి ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు కదా నీకు తెలుసు కదా మన సీఈవో సర్ అబ్రాడ్ లో తన స్టడీ కంప్లీట్ చేసుకుని వచ్చారు అక్కడ తిరిగి అక్కడ ఉన్న అతనికి అక్కడ కల్చర్ కూడా అలవాటయిందేమో ఎవరికి తెలుసు ??? ” అంది సౌమ్య
” గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకళ్ళు ఉంటారు పది మంది కాదు అయినా నువ్వు పెద్ద ఫ్లవర్ వి అని నాకు ఇప్పుడే అర్థమైంది !!!! “
” మన ఆఫీస్ మొత్తానికి తెలుసు అతను చేసే నీచమైన పనుల గురించి నువ్వు కొత్త కదా నీకు తెలియదు అంతే !!!! ” అంది మైధిలి
” ఏంటి ??? ” అది అడిగింది సౌమ్య
” అతను ఒక పెద్ద ఉమనైజర్ రోజు ఎవరో ఒక ఆడపిల్ల అతని కోసం బలి అవ్వాల్సిందే ఆ విషయం ఆఫీసులో పనిచేసే ప్యూన్ దగ్గర నుంచి మేనేజింగ్ డైరెక్టర్ వరకు అందరికీ తెలుసు కొత్తగా జాయిన్ అయినా నీకు తప్ప !!!! ” అంది మైధిలి
ఇంతలో రన్వీర్ అక్కడికి రావడంతో అందరూ సైలెంట్ అయ్యారు
అతను వచ్చిన పని గురించి మాట్లాడుతూ అందరినీ చూస్తూ ఉన్నాడు
రన్బీర్ చూపు తన మీద పడుతుంది అనుకున్న ప్రతిసారి కిందకి వంగిపోతూ ఉంది మైధిలి
సౌమ్య కి అదంతా వింతగా ఉన్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది
” ఓకే మీటింగ్ పర్పస్ అయిపోయింది మీరందరూ మీ మీ వర్క్ ప్లేస్ కి వెళ్ళిపోవచ్చు !!!! ” అంటూ జనరల్ మేనేజర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకొని బయటికి వచ్చింది మైధిలి
ఇక సాయంత్రం ఆఫీసు టైం అయ్యే వరకు ఆ బ్రాంచ్ దగ్గరే గడిపి నైట్ అవుతుండగా హోటల్ కి రీచ్ అయ్యాడు రన్వీర్
ఇక్కడ హెచ్ ఆర్ పాప కూడా ఫుల్ పోష్ గా రెడీ అయ్యి కేజీ మేకప్ వేసుకొని నీళ్లలో స్నానం చేసిందా లేదంటే సెంటులో స్నానం చేసిందా అన్న డౌట్ వచ్చే అంతలా సెంట్ కొట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయింది హోటల్ కి
@@@@@@@@@@@@@@@@@@@
————–continues…………
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
Swipe left/right or tap the sides to turn pages