New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మనసులు కలిసిన వేళ❤️ – 6

మనసులు కలిసిన వేళ❤️ – 6

మనసులు కలిసిన వేళ ❤️

 

అల్లరి త్రిపుర… ఆట పట్టించే సూర్యాన్ష్!

 

ఉదయం ఏడున్నర గంటలు.

 

కమలాంబ ఇంట్లో అప్పుడే సందడి మొదలైంది. వంటగదిలో పనులు జరుగుతుంటే, పిల్లలు స్కూల్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు త్రిపుర తన గదిలో పుస్తకాలు సర్దుకుంటూ ఉంది.

 

టేబుల్ మీద మెడికల్ పుస్తకాలు, నోట్స్, స్టెతస్కోప్ కనిపిస్తున్నాయి.

 

అప్పుడే కమలాంబ అక్కడికి వచ్చింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue