New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనస💞వాచా – 12
మనస💞వాచా Premium 3 min read

మనస💞వాచా – 12

 

అధరవైస్ మా చేతిలో ఏమీ లేదు అని ఇన్స్పెక్టర్ తేల్చి చెప్పడంతో విష్ణు కి పిచ్చ కోపం వచ్చింది. 

 

 

 

ఇంత డిస్కషన్ జరుగుతున్న తనకి ఏమి సంబంధం లేనట్టే ధాత్రి కి ఫోన్ చెయ్ లేదా నా ఫోన్ ఇవ్వు, ఒకసారి మాట్లాడాలి.. అని లాక్ అప్ నుంచి అడుగుతున్నాడు అర్జున్. 

 

 

 

 

ఇక వాళ్ల కంప్లైంట్ వాల్యూ కూడా మీకు తెలిసి ఉండాలి.. అని క్లుప్తంగా చెప్పిన ఇన్స్పెక్టర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న థర్డ్ పర్సన్ షూరిటీ ఇస్తే అర్జున్ ని బయటికి పంపిస్తాము.. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue