New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనస💞వాచా – 17
మనస💞వాచా Premium 3 min read

మనస💞వాచా – 17

 

ఆరోజు ఉదయం మార్నింగ్ ప్రేయర్ లో ఉన్నారు అంతా. 

 

అర్జున్ సర్వింగ్ దగ్గర ఉంటే అతనితో పాటు మరొక ఇద్దరు సర్వింగ్ చేయడానికి ఫుడ్ దగ్గర నిలబడ్డారు. 

 

అందరూ కళ్ళు మూసుకొని చంద్రశేఖర్ గారు చెప్తున్నా అన్నపూర్ణ దేవి శ్లోకం పఠిస్తుండగా విష్ణు తో కలిసి ఎంట్రీ ఇచ్చింది మేఘ.

 

 

 

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే।

జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి॥

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue