New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 109

మాంగళ్య బంధం – 109

వీల్లు గదిని అలంకరించి వచ్చేలోపు ప్రతిమని, ప్రణయ్ ని తీసుకొని హాల్లోకి వచ్చి ఉంటారు.. ఫస్ట్ నైట్ కోసం అలంకరిస్తున్నప్పుడు ఆమె మెదడు అంతా మొద్దు పారిపోయినట్టుగా అనిపిస్తుంది..

 

అప్పటివరకు ఇష్టం లేని వ్యక్తిని ఐ మీన్ తాను కలల కన్న లక్షణాలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయినందుకే లోలోపల కుమిలిపోతున్న ప్రతిమ కి ఇప్పుడు అతనితో పెళ్లి జరిగిపోవడమే కాకుండా, ఏమాత్రం అతని మీద మంచి ఉద్దేశం లేకుండానే ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటూ ఆ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటే దానిని ఎలా స్వీకరించాలో కూడా తన మెదడుకి,మనసుకి అర్థం కావడం లేదు..

 

ఆమె లోపల చాలా కంగారు పడిపోతూ ఉంటుంది కానీ ఆ కంగారుని  బయట చూసే వాళ్లకి అది సిగ్గు, బిడియంగా కనిపిస్తుంది..

 

ప్రతి ఆడపిల్లకి ఆ సందర్భంలో కాస్తంత కంగారు, అలాంటి సిగ్గు, బిడియం చాలా సర్వసాధారణం అని అనుకుంటారే తప్ప  ప్రతిమ కి ఆ కార్యక్రమం అసలు ఏమాత్రం ఇష్టం లేదు అన్నది ఎవరు గ్రహించరు..

 

ఇద్దర్ని చెరొక గదిలో నుంచి తీసుకొచ్చిన తర్వాత  అప్పటికే అక్కడ ఏర్పాటు చేసి ఉంచిన  బింది ముందు ఇద్దరినీ కూర్చోబెడతారు..

 

బింది నిండుగా నీళ్లు,పువ్వులతో కలిపి పెట్టి ఆ బిందుకి ఇరువైపులా ప్రతిమని ప్రణయ్ ని కూర్చోబెడతారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue