New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మిస్టర్ మాన్స్టర్ – 22

మిస్టర్ మాన్స్టర్ – 22

విఘ్నేశ్వరుడి ముడుపు కట్టే శుభ ముహూర్తం రానే వచ్చింది. అటు ఇషాంత్ ఇల్లు, ఇటు మైరా ఇల్లు పెళ్లి కళతో కళకళలాడుతున్నాయి. 

 

ఇషాంత్ తల్లి తన పెద్దమ్మగారితో కలిసి మైరా ఇంటికి పట్టుబట్టలు, వెలకట్టలేని నగలను పంపారు.

 

రామకృష్ణ గారి ఇంటి ముందు ఒక పెద్ద ఖరీదైన కారు ఆగింది. అందులోంచి ఇషాంత్ కుటుంబ సభ్యులు దిగి, మైరా కోసం తెచ్చిన కానుకలను బయటకు తీశారు.

 

అవి చూసిన మైరా ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్లు నోరెళ్లబెట్టారు. 

 

సాక్షాత్తు ఏడు వారాల నగలు అని పిలిచే అరుదైన ఆభరణాలు, వజ్రాలు పొదిగిన హారాలు, కళ్లు చెదిరే పట్టుచీరలు.. మైరా అదృష్టం చూసి అందరూ కుళ్లుకున్నారు.

 

రామకృష్ణ గారు, మీ అమ్మాయి నిజంగా మహాలక్ష్మి. మా ఇషాంత్ ఈ నగలు తానే స్వయంగా సెలెక్ట్ చేశాడు,

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue