New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 2

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 2

పెదవులు ముడేసిన అతను ఆ ముద్దని గాఢం గా మార్చేశాడు..

గట్టిగా హగ్ చేసుకుని తనలోకి అదుముకుంటున్నాడు.

 

అతని చేతులు ఆమె ప్రతి అణువుని తాకుతున్నాయి

ఆ ముద్దులోనే ఆమెకి ఊపిరి ఆడటం లేదు.

దూరం జరగాలి అని చూస్తూ అతని భుజములు పట్టుకొని దూరం జరిగిన ఫలితం లేకపోయింది..

 

అతను ఆమె  మెడ మీద  ఒక చేతిని ఉంచి మరో చేయి ఆమె నడుము మీద బిగించి అంతకు అంతకు ముద్దు నీ గాఢం గా కొనసాగిస్తున్నాడు..

 

అతని పట్టులో నే అర్థం అవుతుంది ఎంత కష్టం గా ఉందో అతని పరిస్థితి..

ఆమెని తెలిసి అతను ఎప్పుడు ఈ విధంగా లేదు.. తన కోసమే కంట్రోల్ చేసుకుని అతనితో అతనే యుద్ధం చేశాడు ఇంత సేపు..

 

అలా ఆమెని తనకి అంటుకుని ఘాటుగా ముద్దు పెట్టుకున్నాడు..

 పక్కనే టేబుల్ మీద ఉన్న టేబుల్ పై ఉన్న వస్తువులని పక్కన పడేసి ఆమెని టేబుల్ మీద కూర్చో పెట్టాడు.

ఊపిరి భారం పడుతుందని తెలిసి ఆమెను వదిలి మెడ మీద ముద్దులతో ముంచేసి పంటి గాటును వదిలాడు..

“అహ్ బీస్ట్….”అని అరిచింది ఆమె.

 

ఊపిరి భారం అయ్యి ఆమెని విడిచి , చూసాడు ఆమెని ఒకటి మీద చీర తన సూట్ నీరు వల్ల తడిసి శరీరం కి అంటుకుపోయి ఉంది.

ఆమె రెండు కాళ్ళు దూరం చేసి ఆ ప్లేస్ లో అతను నిలబడి గట్టిగా హగ్ చేసుకునే రెండు చేతులు ఆమె నడుము మీద వేసి తన వైపు లాగుకుంటూ ఆమె చీర మెల్లగా తొలగించాడు..

 

ఆమె యదా సంపద అతని కంటికి కనిపించింది,

ఆమె పెదవులు మరల ముడేసి ఒక చేతిని నడుము మీద బిగించి మరొక చేతిని ఆమె గుండెల మీద వేసి గట్టిగా బిగించాడు ..ఒకసారిగా ఆమె బిరుసుకు లాగింది.. చిగురుటకుల వణికిపోయింది..

నడుము మీద అతని చేతి అచ్చులు ముద్రిన్నాయి.

అతని చేతుల పనికి ఆమె కి నొప్పితో కళ్లలో నీళ్లు తిరిగినా అతని ఏమి అనలేని పరిస్తితి.

 

“ప్లీజ్ బీస్ట్…”ఏడుపు గొంతుతో పిలిచింది.

అపుడు చూసాడు ఆమె మొహం ..అతని దాడివల్ల ఊపిరి భారం గా మారిందని ఆమె తీసుకునే ఊపిరి లోనే తెలుస్తుంది,,అతని దాడి వల్ల ఎర్రగా మారిన పెదవులు ,చెరిగిన జుట్టు, కన్ను లో నీరు.భయం బాధ కలిగి అతనే చూస్తుంది..

మెల్లగా ఎత్తుకొని బెడ్ మీద చేర్చి అతను ఆమె మీదకి చేరిపోయాడు..

  భయం తో నుదుటిన మీద చెమటలు పట్టుకున్నయి..

 

మోకాళ్ల మీద కూర్చొని ఆమె చీరని వేరు చేశాడు..

అతను పూర్తిగా వలువలు విడిచి,ఆమె కళ్ళ మధ్యలో ప్లేస్ చేసుకొని ఆమె మీదకి ఒరిగాడు..

 

 

నుదిటి నుంచి కాళ్ళ వరకు ముద్దులు ఇస్తూనే, పంటి గాటులను ముద్రిస్తున్నాడు..

నొప్పిని పంటికింద బిగపట్టింది.

కళ్ళలో నీళ్ళు కారిపోతునై నొప్పికి అతని కి అవేమీ పట్టడం లేదు.

అతని మొహం చూడాలంటే నే భయమేస్తుంది ఆమెకి..మొహం, కళ్ళు ఎర్రగా అయిపోయాయి.. మెడ మీద చేతుల మీద నరాలు పొంగి కనిపిస్తున్నాయి.అతని శరీరం వేడి అగ్గిల ఉంది

 

అతని వేగం కోరిక ఆమె లో అలజడి రేపింది.. తరువాత జరిగేది తలచుకుంటే గుండె వేగం పెరిగి పోతుంది..ఒళ్ళు చల్ల బడిపోతుంది చేతులు చెమటల తో వనికి పోతున్నాయి.

అతను ఆమెను వీలు గా మార్చుకుని కాళ్ళని తన చుట్టూ వేసుకుని థై ను గట్టిగా పట్టుకొని ఆమెలో కలిసి పోయాడు..

ఒకసారిగా ఆమె కి నరకం కనిపించింది.

ఆమె చేసిన గట్టి అరుపులు గొంతులోనే ఆగిపోయింది అతని ముద్దు వల్ల .

 

ఆమె కన్నీరు దిండుని తడిపేస్తున్నాయి.  అతని పని అతను చేసుకుని పోతునాడు.

ఆమె చేసే శబ్దాలు ఆమె ఒంటి పరిమళం అతని మరింత రెచ్చగొట్టాయి.

 

ఆమె  అరుపులు ఆ గది లోనే మార్మోగుతున్నాయి..

అతని తెలుసు ఆమె ఎంత సున్నితమో అతను ఆమెని అలాగే చూసుకునేవాడు.

ప్రస్తుతం తన వల్ల ఆమెకి గాయం అవుతుంది అతడే ఆమె బాధ కి కారణం అని అతని గుండె మేలిపెట్టినట్టు అయిపోతుంది..

 

ఆమె మొహం పైన తనకి కన్నీరు పడుతుంది..

లవ్ యూ అండ్ ఐ ఆన్ సారీ అని బాధ నిండిన గొంతు తో చెప్పాడు..బదులుగా ఆమె అతని పెదవుల మీద ముద్దు పెట్టింది..

 

వారి కలయిక సూర్యోదయం వరకు జరుగుతూనే ఉంది.ఆమె పరిస్తితి గోరము గా మారిపోయింది..

అతను ఆమె మీద నుంచి పక్కకి బెడ్ మీద పడిపోయాడు..

అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది.

 

ఉదయం దాటి మధ్యాహ్నం 2గంటలకు ఆమెని మెలుకువ వచ్చింది.కాని లేవలేని పరిస్థితి ఒళ్ళు సహకరించట్లేడ్ కళ్ళు తెరవలేక పోతుంది..  ప్రతి పంటి గాటు పెడుతున నొప్పి, శరీరం అంత పుండు లాగా ఉంది..కళ్ళలో నీరు జారిపోతునై.

 

అతనికి మెలకువ వచ్చింది.తల మొత్తం బరువుగా ఉంది..ఒకసారిగా నైట్ జరిగింది గుర్తు వచ్చింది.

టక్కున పక్కన ఉన్న ఆమెని లేపాడు ఒళ్ళు కాలిపోతుంది వేడితో..

 

ఒంటి నిండా అతను చేసిన గాయాలు..మొహం లో నీరసం కళ్ళు ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి..

అతని గుండెని ఎవరో పిండి నట్టు అయిపోయింది  ఆక్షణం ..

మెల్లగా పిలిచాడు ఆమెను లేవలేదు , పిలుస్తూనే ఉన్నాడు.. అయినా ఆమెలో చలనము లేదు..

 

“శ్లోక…. శ్లోక “గట్టిగా పిలిచాడు..

……………………………………….

సారీ స్టోరీ ఎరేస్ అయిపోయింది..మళ్ళీ రాసి పోస్ట్ చేస్తున్న.

మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి..

ప్లీజ్ కామెంట్..