రాజారామ్ గారు ఎంత బతియంలుతున్న రామ్ నుంచి ఒక్క ఆన్సర్ కూడా రాదు….
కన్నా ప్లీజ్ నాన్న… మాట ఇచ్చాను… ఈ పెళ్లి చేసుకో నానా… అని బతిమలుతుంటే…..
ఏంటి తాతయ్య నువ్వు….. నేను ఎం అయినా మేషన్ ని అనుకుంటున్నావా…. నికి కువ్వు మాట ఇచ్చేస్తే ఎలా…. అయినా నేను అసలు ఈ పెళ్లి చేసుకుంటా అని ఎలా అనుకున్నావు…. నెవెర్…. నేను వెళ్ర్హున్నా…. మీరు ఎప్పుడైనా రండి అని అడుగు ముందుకు వేసాడు రామ్.
వెంటనే రామ్ చేతిని పట్టుకొని…. తన తల మీద చేతిని వేయించుకొని…. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోలేదు అంటే… ఈ తాతయ్య ఇంకా లేడు అని గంబీరంగా చెప్తాడు రాజారామ్ గారు.