అదేంటి అయ్యా…. భోజనం కూడా చేయకుండా వెళ్తాము అంటే ఎలా…. అని కూతురు దూరం అవుతుంది అన్న బాధ లో దీనంగా అంటాడు సత్యం.
లేదు సత్యం….. బాబు ని ఇంకా ఎక్కువ ఇబది పెట్టలేము….. ఇంకా కథనకండి ప్లీజ్…. తరువాతః జరగవలసిన పనులు చుడండి… తొందరగా మేము వెళ్ళాలి అని రాజారామ్ గారు అంటాడు.
సత్యం కి…. తన ముందు పెళ్లి కూతురిగా…. ఇప్పుడు ఒక అయ్యా దగ్గగర ఉండి… కళ్ళ లో నీళ్లు కారిపోతు నిలబడి ఉంది తల దించుకొని.
అమ్మ సీత అని ఒక్క సారిగా సీత ని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు సత్యం.