New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 16

మై మాఫియా డాన్ – 16

అమెరికాలో తన పని ముగించుకున్న రన్వీర్, శత్రువుల రక్తంతో తన సామ్రాజ్యాన్ని కాపాడుకున్న రణ్వీర్ తన మనసులోని అలజడిని ఆపుకోలేకపోయాడు. 

 

అన్విక ఫోన్ కలవకపోవడం, సిద్ధార్థ్ ద్వారా శ్రీనివాస్ గారి యాక్సిడెంట్ గురించి తెలియడం అతన్ని పిచ్చోడిని చేశాయి.

 

తన ప్రైవేట్ జెట్‌లో ఇండియాకు వస్తున్న రణ్వీర్ కళ్లలో నిద్ర లేదు. తను తెచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు, అన్వికకు చెప్పాలనుకున్న ప్రేమ మాటలు అన్నీ అతని మనసులోనే  ఉన్నాయి.

 

సిద్ధార్థ్ హాస్పిటల్ లో బెస్ట్ డాక్టర్స్ ఉన్నారా, మన మనిషికి  ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో అని రణ్వీర్ గర్జిస్తున్నాడు.

 

సార్, అన్నీ చూసుకుంటున్నాం. కానీ అన్విక గారు ఎవరితోనూ మాట్లాడటం లేదంట. చాలా సైలెంట్ గా ఉన్నారని అనిత చెప్పింది అన్నాడు సిద్ధార్థ్.

 

రణ్వీర్ గుండెల్లో ఏదో తెలియని భయం. అన్విక తండ్రికి యాక్సిడెంట్ అవ్వడం వెనుక తన శత్రువుల హస్తం ఉందని అతనికి అనుమానంగా ఉంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue