New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 31

మై మాఫియా డాన్ – 31

నిశ్చితార్థం ముగిసిన ఆ రాత్రి.. నగరం అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి రణ్వీర్ విజయం, మరొకటి అన్విక నిస్సహాయత.

 

రణ్వీర్ తన బెడ్ రూమ్ లోని గ్లాస్ విండో దగ్గర నిలబడి వెన్నెలను చూస్తున్నాడు. అతని వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరం వెలుగులో మెరుస్తోంది. 

 

రణ్వీర్ ముఖంలో ఒక వింతైన ప్రశాంతత. ఇంకొన్ని రోజులే అన్వికా.. ఆ తర్వాత   ఈ రణ్వీర్ కూడా నీ సొంతం. 

 

నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాను, కానీ ఆ ప్రేమలో నువ్వు బందీవి కావాల్సిందే అని తనలో తాను అనుకుంటూ ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు.

 

అతని కలల్లో కూడా అన్విక నవ్వుతూ కనిపిస్తోంది.

కానీ అన్విక పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 

 

తన గదిలో మంచం మీద పడుకున్నా ఆమెకు నిద్ర రావడం లేదు. ఆ ఉంగరాన్ని చూస్తుంటే అది ఒక ప్రేమ కానుకలా కాకుండా, రణ్వీర్ తన వేలికి వేసిన సంకెళ్లలా అనిపిస్తోంది. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue