New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 32

మై మాఫియా డాన్ – 32

ఆఫీసులో ఆ రక్తపు పార్శిల్ చూశాక రణ్వీర్ కళ్ళలో ప్రళయం కనిపించింది. రఘు గన్ లోడ్ చేస్తూ రన్బీర్ శేఖర్ చెప్పిన అడ్రస్ ప్రకారం వాడు పాత స్లాటర్ హౌస్ లోనే ఉన్నాడు. 

 

వెళ్దాం పదా అన్నాడు. రణ్వీర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కోటు వేసుకుని వేగంగా కారు వైపు నడిచాడు.

 

రణ్వీర్ మరియు రఘు ఆ పాత ఫ్యాక్టరీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం వెనుక మృత్యువు దాగి ఉందని వారికి తెలుసు.

 

అక్కడ లోపల, ఖాల్సా తన మనుషులతో ఉన్నాడు. రణ్వీర్ కారు వేగం చూసి వాడు భయపడ్డాడు. 

 

రణ్వీర్ వస్తున్నాడు,వాడు మనిషి కాదు, వాడి కళ్ళలో చావు కనిపిస్తోంది. రేయ్.. మీరు ఇక్కడే ఉండండి. వాడు రాగానే ఇక్కడికి ఇక్కడే కాల్చి పారేయండి. 

 

నేను అండర్ గ్రౌండ్ మార్గం ద్వారా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఖాల్సా తన ప్రాణాలు కాపాడుకోవడానికి వెనక దారి గుండా చీకట్లోకి మాయమయ్యాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue