New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 45

మై మాఫియా డాన్ – 45

సామ్రాట్ ఎంపైర్ రాజభవనం ఇప్పుడు ఒక సాధారణ నివాసంలా లేదు, అది ఒక దేవాలయంలా మారిపోయింది.

 

దేవి గారు తన కళ్ళ ముందు అన్వికను చూసుకుంటూ, పండుగ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

 

ఆ ఇంటి గోడలకు పూసిన పెయింట్ కూడా పండుగ కాంతులతో మెరిసిపోతున్నట్లు అనిపిస్తోంది. తోరణాలు, పూలమాలలు, వాకిళ్లలో వేసిన రంగవల్లులు అన్నీ ఆ ఇంటికి ఒక కొత్త కళను తెచ్చాయి.

 

రణ్వీర్ తమ్ముడు, సిబ్బంది, మరియు దేవి గారు స్వయంగా రంగంలోకి దిగి ఇంటిని స్వర్గధామంలా మార్చేశారు. 

 

ఈ పదహారు రోజుల పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అన్విక ఈ  సామ్రాజ్యానికి నిజమైన రాణి అని లోకానికి చాటి చెప్పే ఒక గొప్ప వేదిక. 

 

దేవి గారు అన్వికను గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పి, స్వయంగా ఆమె పుట్టింటికి వెళ్ళారు. అక్కడ వారు అన్విక తల్లిదండ్రులను, బంధువులను అత్యంత ఆప్యాయతతో పలకరించారు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue