New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసా మాట వినవే – 7

మనసా మాట వినవే – 7

                               పార్ట్…7

 

శ్వేత నీ చూసి కంగారుగా ” శ్వేత ఏమై పోయావు. ఎంటి ఈ దెబ్బలు, ఏం జరిగింది ” అంటూ తన దగ్గరకి వెళ్తూ అడిగాడు సిద్దు.

 

తను ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంది. 

 

” ఎందుకు ఏడుస్తూ ఉన్నావు. ఏమైంది చెప్పు ” అంటున్నా సిద్దునీ చుస్తు అలాగే కింద పడిపోయింది.

 

సిద్దు కంగారుగా శ్వేత….. శ్వేత ఏమైంది అంటూ వెళ్లి తన చెంపల పై  తడుతు లేపుతున్నా లేవలేదు.

 

” అమ్మా వాటర్ తీసుకు రా ” అన్నాడు. అయినా సునంద వెళ్లకుండా ఉండడం చూసి ” అమ్మా నీళ్ళు తీసుకుని రా ” అన్నాడు కోపంగా. సునంద  గ్లాస్ తో నీళ్ళు తెచ్చి ఇచ్చింది. వాటిని తీసుకుని శ్వేత మొహం పై చల్లాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue