New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 16

నా చిలిపి బావ – 16

షిట్ అని అరుస్తూ అర్జున్ ఫోన్ విసిరి కొట్టాడు….

 

అతని మొహం లో అసహనం క్లియర్గా తెలుస్తూ ఉండడంతో ఇదంతా గమనిస్తున్న కాంతమ్మ నెమ్మదిగా మనవడి దగ్గరికి వచ్చి కూర్చుని మనసులో ఉన్న ప్రేమ ఇలా ఫోన్లు విసరి పడితే తెలియదురా…. అర్థమయ్యేలా చెప్పాలి అంది…

 

నాని… అలాంటిదేమీ లేదు అని అతను చెప్పబోతు ఉంటే చూడు నేను కూడా మీ వయసు నుంచి వచ్చినదాన్నే…. ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉన్న ప్రేమని కనిపెట్టలేకపోయాను అనుకోవద్దు… నాకు ఇప్పుడు కాదు నువ్వు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి తెలుసు అంది….

 

అర్జున్ వాళ్ళ నాన్నమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకోవడంతో దాని సంగతి నాకు తెలియదు గానీ దానిమీద నీకు చాలా ప్రేమ ఉందని నాకు తెలుసు…. నీ ప్రేమలో నిజాయితీ ఉంటే కచ్చితంగా అది మీ సొంతమే అవుతుంది అని మనవడికి ధైర్యం చెప్పింది….

 

********************

 

ఏంటి? మీ అత్తయ్య అంత పెద్ద మాట అందా? కానీ ఆంటీ దగ్గర కంటే కూడా ఆవిడ దగ్గరే నువ్వు చాలా కంఫర్టబుల్గా ఉంటానని చాలాసార్లు చెప్పావు కదా… 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue