New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 68

మై మాఫియా డాన్ – 68

వర్మస్ ప్యాలెస్‌లో సూర్యుడు ఉదయించాడు కానీ, ఆ ఇంట్లో మాత్రం ఇంకా గతరాత్రి జరిగిన  తాలూకు ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి.

 

రణ్వీర్ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రాత్రి దేవి గారు, అన్విక కోపంగా వెళ్ళిపోయాక, రణ్వీర్ ఆ నొప్పిని భరిస్తూనే మంచం మీద ఒరిగిపోయాడు. 

 

నిద్ర పోదామన్నా వెన్నులో ఆ గాయం చురుకుమంటోంది.

 

తెల్లవారుజామున 6 గంటలు. గది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. అన్విక చేతిలో కాఫీ కప్పు, వేడి నీళ్ల గిన్నె, మందుల ట్రేతో లోపలికి వచ్చింది.

 

ఆమె ముఖం వాచిపోయి ఉంది, రాత్రంతా ఏడ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రణ్వీర్ మెల్లగా కళ్లు తెరిచి ఆమె వైపు చూశాడు. 

 

అన్విక కళ్లలోకి కళ్లు కలపకుండా, తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue