New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 115

కలియుగ మ(మా)యసభ – 115

టక్కున కళ్ళు మూసుకొని…” దేవుడా… ఏం చేస్తున్నారు మీరు..?” అని అంది నూలు పోగులేని శ్రీపాదని చూడలేక ఇబ్బంది పడుతూ శైలు.

 

 

“నువ్వు ఇవ్వమన్నదేగా.” అని అన్నాడు టవల్ శైలు ముఖం మీదకి విసిరేస్తూ శ్రీపాద.

 

 

“నేను టవల్ మాత్రమే ఇవ్వమన్నాను, మీ దర్శనం కాదు.” అని అంది టవల్ తీసుకొని డోర్ లాక్ చేసుకుంటూ శైలు.

 

 

“మాకు అలాగే ఉంది ఇప్పుడు లోపల.” అని అన్నాడు డ్రెస్ చేసుకుంటూ శ్రీపాద.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue