New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 114

కలియుగ మ(మా)యసభ – 114

“నన్ను మాటలతో మభ్య పెట్టకు.. ఏ భర్తకి మాత్రం ఉండదు పిల్లల మీద ప్రేమ..? ఏ భర్తకి మాత్రం ఉండదు తన పిల్లల్ని తను సంతోషంగా చూసుకోవాలి అని..?” అంది భర్త ప్రేమకి తన ఆలోచనకి మధ్యన ఉక్కిరిబిక్కిరి అవుతూ శైలు.

 

 

 

“పెళ్లి తర్వాత పిల్లలు అనేది ఆప్షనల్ మాత్రమే పిల్లలే అవసరం కాదు.. పెళ్లి చేసేది ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ వాళ్ళ వంశానికి మంచి పేరు తేవాలి అని.

 

” అలా అంటే భార్యాభర్తలని శివపార్వతుల్లా ఉండమని అంటారు మరి శివుడు పార్వతికి పిల్లలు పుట్టారా..? పెంచుకున్న వాళ్లేగా వినాయకుడు సుబ్రమణ్య స్వామి..!

 

” ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్లకే వంశం వృద్ది కాలేదు ఆఫ్ట్రాల్ మనం ఎంత..!

 

” నాకు పిల్లలు అవసరం కాదు, పిల్లలే భవిష్యత్తు, జీవితం కాదు.. నాకు నువ్వు నీకు నేను అంతే.. ఇంతకు మించి ఆలోచిస్తే క్షణం కూడా ఆలోచించకుండా నేను నిన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతా, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue