New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 6

మై మోనార్క్ (రుద్రాన్ష్ రాథోడ్) – 6

దేవేంద్ర గారిని చూసి మొహం తిప్పేస్తుంది దీనికి రాత్రంతా బతిమాలింది సరిపోలేదనుకుంటా మళ్లీ ఇప్పుడు అలుగుతుంది.

 

 

 

రాత్రికి మళ్ళీ ఏమైనా అంటే  మార్నింగ్ లేవదు ఈ పిల్లలేమో అమ్మకి ఏమైంది అమ్మకి ఏమైంది అని అడుగుతారు వీళ్ళకి నేనేం చెప్పాలి అనుకుంటూ వెళ్లి రుద్ర పక్కన సెటిల్ అవుతాడు.

 

 

 

అమ్మ కన్నా క్యూట్ గా ఉంది కదా డాడీ  రిత్విక వాళ్ళ అమ్మవాడిలో నుంచి లేచి వాళ్ళ నాన్న  ఒడిలో చేరి నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్లి పో అని చెప్తుంది రుద్ర లేచి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని భుజం మీద తలవాల్చి వాళ్ళ డాడీని రిత్విక ని చూస్తూ ఉంటాడు రిత్విక గమ్ముగుండకుండా డాడీ నిన్న నైట్ మనకి సుజి ఆంటీ కనిపించింది కదా ఆమె బలే ఉంది కదా డాడీ అమ్మ కన్నా ఆమె వైట్ గా ఉంది అమ్మ కన్నా అందంగా ఉంది అమ్మ కన్నా క్యూట్ గా ఉంది కదా డాడీ అంటే దేవేంద్ర గారు దేవయానికి వైపు చూస్తే దేవయాని గారు కోపంగా దేవేంద్ర వైపు చూస్తారు ఇప్పుడు మళ్ళీ దొరికిపోయాను అని.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue