New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 14

మౌనం వీడవే సఖి 💝 – 14

 

ఫోటో పగిలిన సౌండ్ కి కంగారుగా దాన్ని చేతిలోకి తీసుకొని తడుముతున్నా విక్కీ చేతికి ఆ ఫ్రేమ్ గాజు గుచ్చుకొని మళ్ళీ గాయం ఇంకా కొంచం పెద్దగా అవుతుంది.

 

విక్కీ గాజు గీరుకుపోయి అతని చేతికి రక్తం వస్తున్న కూడా పట్టించుకోకుండా ఆ ఫోటో ప్రేమ్ చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే వాటిని కంటి గడప దాటకుండా ఉండేలా ట్రై చేస్తున్నాడు…

 

అసలు ఆ ఫోటో ఫ్రేమ్ లో ఏం ఉంది అంటే….

V 💖A

 

అనే అక్షరాలు పచ్చ బొట్టు వేసుకొని ఉన్న విక్కీ హార్ట్ పిక్ ఒక సైడ్….

 

అభి , విక్కీ కోసం ప్రేమగా కుట్టించుకున్న ముక్కు పుడక ఉన్న నోస్ ( ముక్కు మాత్రమే కనిపిస్తున్న ) పిక్ మరో పక్క ఉంటుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue