New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 26

మౌనమే ని భాష – 26

పార్క్ లో కూర్చుని శ్రావణి బావ మరణం వార్త చదివిన వంశీకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తర్వాతి పేజీల్లో ఏముందో చూడాలని ఆత్రుతగా ఉన్నా, 

 

విధి మరోలా తలచింది. మరుసటి రోజు ఉదయం నుంచే వంశీకి ఆఫీస్ పనుల ఒత్తిడి పెరిగిపోయింది. కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన మీటింగ్స్, క్లయింట్లతో చర్చలు..

 

ఇలా ఒకదాని వెనుక ఒకటి రావడంతో డైరీ వైపు కన్నెత్తి చూసే తీరిక కూడా దొరకలేదు. రెండు రోజుల పాటు ఆ డైరీ బీరువాలోనే ఉండిపోయింది. 

 

కానీ వంశీ మనసు మాత్రం ఆ పుస్తకంలోని అక్షరాల చుట్టూనే తిరుగుతోంది.

 

మరోవైపు శ్రావణి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మార్కెట్‌లో ఆ గూండా కనిపించినప్పటి నుండి ఆమె ప్రాణభయంతో బతుకుతోంది.

 

ఆఫీస్‌కి వెళ్లక తప్పదు, కానీ తన ముఖం ఎవరికీ కనిపించకూడదు. అందుకే గత నాలుగు రోజులుగా శ్రావణి ఎప్పుడూ లేని విధంగా ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వస్తోంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue