New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 46

మౌనమే ని భాష – 46

శ్రావణి గదిలో కాలం స్తంభించిపోయినట్టు అయిపోయింది. గడియారం ముల్లు తిరుగుతున్న శబ్దం తప్ప మరేదీ వినిపించడం లేదు. 

 

వంశీ ఒక పర్వతంలా ఆమె ముందే నిలబడి ఉన్నాడు. అతని చూపుల్లోని నిశ్చయత చూశాక, ఇక నిజాన్ని దాచడం తన వల్ల కాదని శ్రావణికి అర్థమైపోయింది.

 

శ్రావణి గోడకు ఆనుకుని కిందకు జారిపోయి కూర్చుంది. కళ్లలో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. అంతా చదివారు కదా వంశీ గారు.. 

 

ఇంకేం వినాలనుకుంటున్నారు? నా గతం ఒక స్మశానం. అక్కడ పూడ్చిపెట్టిన నిజాలు మళ్ళీ బయటకు తీస్తే వచ్చేది కేవలం దుర్వాసన మాత్రమే అంటూ ఆవేదనతో గొంతు పెంచింది.

 

రాములు.. వాడు మనిషి కాదు వంశీ గారు. ఒక మృగం! మా ఊర్లో వాడి మాటే శాసనం. నన్ను ఎంత చిత్రహింసలు పెట్టాడో మీకు తెలుసా?

 

కేవలం మా ఆస్తి కోసం, నన్ను తన వాడిని చేసుకోవడం కోసం నన్ను ఎంత వెంటాడాడో తెలుసా. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue