New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 14

రాక్షసప్రేమ – 14

రాక్షస ప్రేమ -14

 

“అదే అదే రేపు నేను ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే వెంటనే ఒప్పేసుకుంటారు కదా, అందుకని అంటున్నాను అంతే..! సరే పద డిన్నర్ చేద్దాం” అని విరాజితను తీసుకొని రూమ్ లో నుండి బయటికి వచ్చింది…

 

“పిలుస్తుంటే రూమ్ లో నుంచి బయటికి రావేంటి..?” అని వీరాజితని చూసి చిరు కోపంగా అన్నది పూజిత.

 

విరజిత నోరు తెరిచి సమాధానం చెప్పక ముందే శౌర్య “అమ్మ అక్క బావ గారి ఫోటో చూస్తూ బిజీగా ఉంది. నువ్వు డిస్టర్బ్ చేస్తే ఎలా వస్తుంది” అని చెప్పేసింది

 

వద్దే చెప్పద్దు అని మరోవైపు విరాజిత అంటున్న శౌర్య చెప్పేయడంతో పూజిత భరద్వాజ్ ఇద్దరు శౌర్య వైపు చూస్తే ఇక వాళ్ల వైపు చూడలేక తలదించుకుంది విరాజిత..

 

“అబ్బా ఏంటమ్మా అలా చూస్తారు త్వరగా అక్కకి పెళ్లి చేసేయండి” అని శౌర్య అంటున్నప్పుడే,

విరాజిత తల ఎత్తి “నాకు పెళ్లి చేస్తే నీ రూటు క్లియర్ అవుతుందనా, నాకు పెళ్లి చేయమని అడుగుతున్నావ్” నడుం మీద చేతులు పెట్టుకొని కోపంగా అడిగింది..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue