Library
Published Stories
Updates
Posts
-
Suchitహాయ్ ఫ్రెండ్స్ ప్రేమలో పడితే అనే కొత్త స్టోరీని స్టార్ట్ చేశాను. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి చదవటం మొదలుపెట్టారు అంటే ఆపరు. డైలీ ఒక అప్డేట్ వస్తుంది. చదివే ఎంకరేజ్ చేయండి. థాంక్యూ సో మచ్ -
Suchitహాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వలయం స్టోరీ కంప్లీట్ గా అప్డేట్స్ ఇచ్చేసాను. చిన్న స్టోరీ 30 భాగాలు. సస్పెన్స్ థ్రిల్లర్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ మీలో కల్పిస్తుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న ఆసక్తి మీలో కలుగుతుంది. ఒకసారి స్టోరీ మీద లుక్ వేయండి. అలానే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి ప్రతిరోజు పెళ్లిచూపులు, రాక్షస ప్రేమ రెండు స్టోరీలు డైలీ అప్డేట్స్ వస్తాయి. చదవటం మర్చిపోవద్దు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకూడదండి. -
Suchitహాయ్ ఈరోజు పెళ్లిచూపులు, రాక్షస ప్రేమ అప్డేట్స్ ఇచ్చేశాను. ఇక కాంపిటీషన్ కి రాస్తున్న వలయం స్టోరీ మరో 10 నిమిషాల్లో ఇస్తాను. ఎంతమందికి నా స్టోరీ నచ్చాయి.. -
Suchitహాయ్ ఫ్రెండ్స్, పోస్ట్ ఆప్షన్ వచ్చింది అందుకే అందరికీ హాయ్ చెప్పాలి అనుకుంటున్నాను. 👋👋👋2 2 comments