అది పనివాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు రా అంటూ సుజాత గారు చెప్పడంతో బుక్స్ బ్యాగ్ పక్కన పెట్టేసి బట్టల బ్యాగ్ తీసుకొని వెనక లోన్ లోకి వెళ్లి ఒక ఖాళీ చాలా దగ్గర బట్టలన్నీ కుప్ప వేసి మంట పెట్టి తగలబెట్టేసాడు విరాట్
అవి చూసిన వైదేహి కళ్ళు పెద్దవి అయ్యాయి
వెంటనే గబగబా అక్కడి నుంచి ఆ మంటల దగ్గరికి పరుగు తీసింది వైదేహి