వాడు చెప్పినట్టే పౌడర్ మిక్స్ చేసి తీసుకెళ్తాడు బేరర్.
పౌడర్ ఇచ్చిన వాడు ఇప్పుడు చూస్తానే నీ పొగరు అంత నేనే దించేస్తా అనుకుంటూ ఉంటాడు హరీష్.
వేరే బేరర్ తీసుకురావడం తో కోపం వచ్చిన వేద పక్కకి చుస్తే దూరం గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వేద్.
వేద బేరర్ తెచ్చిన డ్రికింగ్ సిప్ చేస్తూ నువ్వు వీళ్ళు అని బేరర్ కి చెప్తుంది వాడు హరీష్ ప్లాన్ సక్సెస్ అని చెప్పి వెళ్లిపోతాడు.
వేద ఆ డ్రింక్ మొత్తం తాగేసాక కల్లూతిరుగుతున్నట్టు అనిపిస్తే పక్కకి వెళ్తుంది అదే ఆడునుగా అక్కడికి హరీష్ వెళ్తాడు.