ఆగమనం…..
ఏంటి, ఒక రౌండ్ కంప్లీట్ చేసి వస్తారా!!
పెళ్లి అయ్యేవరకు ఇటు పక్కకి, ఎవరైనా వచ్చారో కాళ్లు విరిగిపోతాయి!! ఒక్క ఐస్ క్రీమ్ కూడా మీకు ఇవ్వను!! అని అందరిని బెదిరించేస్తూ… మొత్తాన్ని, హడావిడిగా లేపేస్తున్నాడు!!
తల్లి వెళ్దాం పదవే!! పెళ్లి అయ్యాక వచ్చి తీరిగ్గా తిందురు గాని!! పదండి, పదండి… అంటూ, అతని మేనత్త, కూడా సపోర్ట్ చేస్తుంది!!
మన హీరో గోల పడలేక, హీరో ఫ్రెండ్స్ తప్ప మిగిలిన మొత్తం… అక్కడ నుంచి బయలుదేరారు!!
హీరో ఇద్దరి ఫ్రెండ్స్… మన హీరో వైపు, బేలా ముఖం వేసుకొని చూస్తున్నారు.