New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 6

ప్రణయమే ప్రళయమైనా వేళ (𝚝𝚑𝚎 𝚍𝚎𝚜𝚝𝚒𝚗𝚢 𝚘𝚏 𝚕𝚘𝚟𝚎) – 6

 

🌸🕊️ప్రణయమే ప్రళయమైన వేళ 06

(The Destiny of Love )🌸🕊️

 

అందరు కూడా టిఫిన్ చేసాక.. బ్యాగ్స్ ని ప్యాక్ చేసుకొని.. అయోధ్యలో వున్నా కొన్ని ఫేమస్ ప్లేసెస్ చూడటానికి వెళ్తారు అందులో ముఖ్యమైనవి…

 

మొదటి ది..రామ జన్మభూమి అదేనండి రామ మందిరం

 

అలాగే..సరయూ ఘాట్.. సరయు నది హారతి..

 

ఇంకా..హనుమాన్ గఢి అండ్ కనక భవనం

అలాగే.. నందిగ్రామ్, వాటితో పాటు.. త్రేతా కే ఠాకూర్ ఆలయం..ఇలా ప్రతి ఒకటి ముందు నుండే వాళ్ళ విసిటింగ్ లిస్ట్ లో ఆడ్ చేస్తారు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue