New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
శాడిస్ట్ సైకో – 10

శాడిస్ట్ సైకో – 10

వద్దు యోగ మనం అక్కడికి వెళ్తే మీ బావ మీ చెల్లిని ఇంకా బాధపడతాడేమో ఇప్పటివరకు మీ చెల్లిని చూడ్డానికి మేము కూడా వెళ్లలేదు నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను అవమానిస్తారు వాళ్లకి నిజం తెలియదు కాబట్టి మనం వెళ్లకూడదు నిజం ఎప్పటికైనా తెలిస్తే అప్పుడు వాళ్లే మనల్ని పిలుస్తారు అంతవరకు మనం వెళ్లకూడదు .

 

 

 

 అసలు జరిగిందేంటో వాళ్ళు కనుక్కోకుండా నింద వేశారు అలాంటిది వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తారు చెల్లె ఎలాగైనా ఉంటుందిలే నువ్వు భయపడకు అని చెప్పి వాళ్ళ అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చి తాగి తన రూమ్ కి వెళ్లి రితి గురించి వాళ్ళ చెల్లి గురించి ఆలోచిస్తూ బాధగా పడుకుంటాడు.

 

 

 

 యోగా వాళ్ళ అమ్మ యోగ వచ్చాడని తినడానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఒక వన్ అవర్ లో ప్రిపేర్ చేసి పైకి వెళ్లి యోగాన్ని కిందికి రా నాన్న తిందు ఎప్పుడు తిన్నావు ఏం తిన్నావు అని పిలుస్తుంది యోగ కూడా కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు ఫుడ్ పెట్టి వాళ్ళ నాన్న యోగాకి తినిపిస్తాడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చూపించే ప్రేమకి యోగాకి కన్నీళ్లు వస్తాయి తప్పు చేశాడని అందరూ అన్న స్టేషన్ కి వెళ్లిన వాళ్ళ అమ్మానాన్న మాత్రం నా కొడుకు ఏ తప్పు చేయలేదని నమ్మినందుకు వాళ్ల పేరెంట్స్ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది యోగాకి .

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue