ఈర్ష్య చూస్తూ నాకు పెళ్లయింది నాకు దూరంగా ఉండు ముందులా మీద పడకు అని చెప్తాడు రాక్షస్
వాళ్ళ అత్త రంగి దగ్గరికి వెళ్లి బాగున్నారా అత్తయ్య అని అడిగి పైకి వెళ్ళిపోతాడు.
పైకి వెళ్ళిన రాక్షస్ రిషి ని చూస్తాడు రిషి పడుకుని ఉంటుంది ఇదేంటి ఇంకా పడుకోని ఉందా భయం లేదు దీనికి అనుకుంటూ వెళ్లి రిషి పై పడతాడు.
రిషి భయంగా చూస్తూ ఏమండీ బెడ్ పై పడుకోండి నా మీద ఎందుకు పడుకున్నారు అని అడుగుతుంది ఎన్నో సెంటుగా ఋషి హెబ్బే మాకు తెలియదు మరి నువ్వు చెప్తావని నీ మీద పడుకున్నా.
నాకు ఏది నచ్చితే అదే చేస్తాను నువ్వు చూస్తూ ఉండు అంతేగాని నాకు ఎదురు చెప్పాలి అని చూడకు .
అయినా లంచ్ చేసావా చేయలేదండి తినడానికి కూడా బరువు అయిపోయిందా నీకు .