New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
🔥స్త్రీ శక్తి 🔥 – 22

🔥స్త్రీ శక్తి 🔥 – 22

రంగమ్మ:

ప్రతాప్ వర్మ గారు కొన్ని కోట్ల ఆస్తికి వారసులు తల్లి. కేశవ ఆయనకు సొంత తమ్ముడు కాదు. ప్రతాప్ వర్మ గారి ఆస్తిని సొంతం చేసుకోవాలనే ఆశతోనే తన అన్నను చంపడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు తనకు అడ్డుగా ఎవరూ లేరని ఆస్తి మొత్తం తానే అనుభవిస్తున్నాడు.

 

ఆద్యకు ఒక్కసారిగా ఆస్తి, హత్య, బిడ్డ మార్పిడి… అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడినట్టుగా అనిపిస్తాయి.

 

రంగమ్మ:

జ్వాలే ప్రతాప్ వర్మ గారి అసలైన వారసురాలు!

 

ఆ మాట వినగానే ఆద్య మనసులో ఎన్నో భావాలు కలగలిసిపోతాయి. ఇన్నాళ్లూ తనకు తెలిసిన కుటుంబ చరిత్రలో ఎంతటి నిజం దాగి ఉందో ఆమెకు అర్థమవుతుంది.

 

అయితే ఆద్య మనసులో ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలే ఉంటుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue