New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్ని జ్వాలా – 22

అగ్ని జ్వాలా – 22

 

 

రాత్రి సమయం…

 

జ్వాల చేతిలో ఉన్న పాత ఆసుపత్రి పత్రాన్ని చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది.

 

ఆ పత్రంలో మూడు పేర్లు ఉన్నాయి.

 

జ్వాల… దీప్తి… మూడో అమ్మాయి పేరు మాత్రం చెరిపివేయబడింది.

 

ఆ పత్రం కింద ఉన్న సంతకం చూసి జ్వాల ఒక్కసారిగా షాక్ అయింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue