New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్ని జ్వాలా – 23

అగ్ని జ్వాలా – 23

 

 

ఉదయం ఎనిమిది గంటలు…

 

జ్వాల తన వ్యాపార కేంద్రంలోకి అడుగుపెట్టగానే మహిళలందరూ ఆమె చుట్టూ చేరారు.

 

“అక్కా… మన కంపెనీకి పేరు పెట్టావు కదా! ఎప్పుడు ప్రారంభిస్తున్నాం?” అని సుమతి ఉత్సాహంగా అడిగింది.

 

జ్వాల నవ్వుతూ బోర్డు వైపు చూసింది.

 

జ్వాలా ఉమెన్ ఎంటర్‌ప్రైజెస్

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue