New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 28

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 28

ఫైనల్‌కి ముందు రోజు సాయంత్రం వరకు రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి.

 

పిల్లలందరూ చాలా బాగా ప్రాక్టీస్ చేసినా… సత్య మాత్రం ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతుంది.

 

అఖిల్ గమనించి, “ఏమైంది సత్య? అందరూ బాగా చేస్తున్నారు కదా?” అని అడుగుతాడు.

 

“అందరూ బాగానే చేస్తున్నారు అండి… కానీ మన పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్లకి కేవలం డాన్స్ మాత్రమే కనిపించకూడదు. మనం చెప్పాలనుకున్న మాట కూడా వాళ్లకి అర్థం కావాలి” అంటుంది సత్య.

 

“అయితే ఏం చేద్దాం?” అని అఖిల్ అడుగుతాడు.

 

సత్య కాసేపు ఆలోచించి, “చివర్లో అందరూ కలిసి ఒక చిన్న ఫ్రీజ్ చేస్తారు. ఆ తర్వాత రాహుల్ ముందుకు వచ్చి ఒక మాట చెబుతాడు. ‘కలకి పరిస్థితులు అడ్డంకి కాదు… మనం వదిలేస్తేనే అది ఆగిపోతుంది’ అని. ఆ తర్వాత అందరం కలిసి ఫైనల్ స్టెప్ వేస్తాం” అంటుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue