New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 7

ఎన్నెన్నో జన్మల బంధం ♥️ – 7

“ఎలాంటి సిచువేషన్‌లో అయినా నేను మీకు తోడుంటాను శ్రీవారు… మీ సంతోషం కోసం ఏదైనా చేస్తాను… మీ తర్వాతే నాకు ఇంకెవరైనా… అది మన పుట్టిన బిడ్డలు అయినా సరే…” అని సత్య ప్రేమగా చెబుతుంది…

 

“ఏ రిలేషన్‌లో అయినా సరే నమ్మకం అనేది ఉంటే ఆ జీవితం సంతోషంగా సాగుతుంది… కష్ట సమయంలో మీకు నేను తోడుగా ఉంటాను… ఈ జీవితం మొత్తం మీకోసమే…” అంటూ అతని వైపు చూస్తుంది…

 

“మీరు నాకు ‘నేను ఉన్నాను’ అని ఇచ్చే ధైర్యం కంటే నాకు ఇంకేదీ ఎక్కువ కాదు… ‘నేనున్నాను’ అనే మాట చిన్నదే కావచ్చు… కానీ అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది… నా చివరి శ్వాస వరకు నేను నీతోనే ఉంటాను… అది కష్టమైనా, ఇష్టమైనా…” అని సత్య తన మనసులో మాటను చెప్పేస్తుంది…

 

ఆ మాటలు విన్న అఖిల్ ఆమెను గట్టిగా హగ్ చేసుకుని… “నీకు నేనున్నాననే ధైర్యం చాలు బంగారం… ప్రపంచాన్ని గెలవడానికి కూడా నేను వెనకడుగు వేయను…” అని అంటాడు…

 

“అలాగే బంగారం… లైఫ్ లాంగ్ నీకు నేను… నాకు నువ్వు మాత్రమే తోడుగా ఉంటాం… మన జీవితంలోకి ఎన్ని కొత్త బంధాలు వచ్చినా… భార్యాభర్తలుగా మనిద్దరం మాత్రం ఎప్పటికీ ఒకరికొకరం తోడుగా ఉండాలి…” అని అఖిల్ ప్రేమగా చెబుతాడు…

 

అలా చెప్పి ఆమె చెవికి దగ్గరగా వెళ్లి… “ఇంతసేపు ప్రేమ మాటలతోనే టైమ్ పాస్ చేశాం… ఇప్పటికైనా నా బంగారం నాతో కాసేపు ప్రశాంతంగా ఉంటుందా?” అంటూ అల్లరిగా అడుగుతాడు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue